వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటి నియోజకవర్గంలో మంత్రి మండిపల్లి బుధవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు.
రాయుడు కాలనీ, వినాయక నగర్, కృష్ణాపురం, తిరుపతినాయుడు కాలనీ, ఎస్టీ కాలనీ, లక్ష్మీపురంలో మొత్తం రూ.2.48 కోట్ల విలువైన సీసీ డ్రైన్లు, సీసీ రోడ్డు పనులకు భూమిపూజ నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

