Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటిలో కరువు ప్రభావం

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 12:10 PM అన్నమయ్యGeneral
రాయచోటిలో కరువు ప్రభావం - Udayam
రాయచోటి ప్రాంతంలో కరువు ప్రభావంతో మామిడి తోటలు ఎండిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో తీవ్ర నీటి కొరత ఏర్పడి చెట్లు నిలువునా వాడిపోతున్నాయి. ఎండ తీవ్రతకు తోటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కడప–బెంగళూరు జాతీయ రహదారి వెంట ఎండిపోయిన మామిడి చెట్లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...