వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటి నియోజకవర్గంలో 67 MPTC స్థానాలకు గాను 66 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ 66 స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. గాలివీడు మండలం పూలుకుంట MPTC స్థానానికి మాత్రమే ఎన్నిక జరగనుంది.
రాయచోటి, రామాపురం, లక్కిరెడ్డిపల్లి ZPTC స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. సంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Loading comments...

