Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావుట్లలో మెగా వైద్య శిబిరం

Follow Udayam on Google
RR REDDY Sep 06, 2026 11:22 AM నిజామాబాద్General
రావుట్లలో మెగా వైద్య శిబిరం - Udayam
అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వీడీసీ చైర్మన్ ఇ. రమేష్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కమిటీ బాధ్యత అన్నారు. భీంగల్‌కు చెందిన శ్రీ శివసాయి బహుళ వైద్య నిపుణుల పిల్లల ఆసుపత్రి సహకారంతో శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కోడిగేలా రాజు, వైద్యులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...