Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావుట్లలో మెగా హెల్త్ క్యాంప్

Follow Udayam on Google
RR REDDY Sep 06, 2026 10:55 PM నిజామాబాద్General
రావుట్లలో మెగా హెల్త్ క్యాంప్ - Udayam
ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం గ్రామ అభివృద్ధి కమిటీల బాధ్యత అని రావుట్ల VDC చైర్మన్ ఇ.రమేష్ అన్నారు. రావుట్లలో VDC ఆధ్వర్యంలో శ్రీ శివసాయి మల్టీ స్పెషలిస్ట్ చిల్డ్రన్ హాస్పిటల్ సహకారంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని రమేష్ సూచించారు. సర్పంచ్ కోడిగేలా రాజు క్యాంప్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యులు, VDC సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...