వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండల గిరిజన గ్రామాల ప్రజలు కరెంటు కోతలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాత్రి వేళలు కరెంటు లేకపోవడంతో బిక్కుబ్బికు మని జీవనం సాగిస్తున్నారు. జనావాశాల మధ్య విషపూరిత జీవులు సంచారిస్తున్నాయని, ఎక్కడ అవి కాటేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
ఇటీవలే ఎరకందొరవలస గ్రామంలో రాత్రి వేళలో పాముకాటుకు గిరిజనుడు గురైయాడని, అందువలన గిరిజన గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

