రాత్రంతా 868 సార్లు పార్కింగ్ యత్నం

చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో ఓ డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ కారు వింతగా ప్రవర్తించింది. అండర్‌గ్రౌండ్ పార్కింగ్‌లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో పార్కింగ్ చేసేందుకు ఏకంగా 868 సార్లు ప్రయత్నించింది. ముందుకు, వెనక్కి కదులుతూ అదే ప్రక్రియను పునరావృతం చేసింది.
కారు శబ్దాలు విన్న సెక్యూరిటీ గార్డు అక్కడికి వెళ్లి పరిశీలించగా లోపల ఎవరూ కనిపించలేదు.
Comments
Loading comments...
