వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం, దేవీపట్నం మండలాల పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని SI ఎల్. శ్రీనివాస్ నాయక్ తెలిపారు. దీంతో పోలీస్, రెవెన్యూ శాఖలు ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశాయి.
రాత్రివేళ ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసరమైతే టార్చ్‌లైట్లతో గుంపులుగా వెళ్లాలని, పులి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

