వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమనగల్లు నుంచి HYDకు వచ్చే ప్రయాణికుడు బస్సు టికెట్ ధర విని అశ్చర్యపోయానని అని చెబుతున్నాడు. రూ.120గా ఉన్న టికెట్ ధర ఈ రోజు రూ.160కి పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా రూ.40 పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
టికెట్ ధరను గతంలో ఉన్న విధంగానే కొనసాగించాలని కోరుతున్నారు. ధరల పెంపుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

