వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పట్టణంలోని
శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి మోక్షిత్ రావు తిరుపతిలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ - 2026 పోటీలలో
హాకీ నందు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించాడు.
ఈ సందర్భంగా స్కూల్ నందు విద్యార్థిని కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. తమ పాఠశాల విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు విద్యార్థిని అభినందించారు.
Comments
Loading comments...

