Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయికి ఎంపికైన పిల్లుట్ల విద్యార్థిని

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:13 AM మెదక్General
రాష్ట్రస్థాయికి ఎంపికైన పిల్లుట్ల విద్యార్థిని - Udayam
శివంపేట్ మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని బుర్ర శ్రీనిధి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. గడ్డి, కొబ్బరిపీచు, ఆకులు, వెదురుతో నేల కోతను అరికట్టే వినూత్న ప్రాజెక్టును రూపొందించి జిల్లా స్థాయి అవార్డు అందుకుంది. డీఈఓ రాజు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి చేతుల మీదుగా శ్రీనిధి అవార్డును స్వీకరించింది.

Comments

G
Loading comments...