వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్ మండలానికి చెందిన విద్యార్థులు ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్-17 టైక్వాండో పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని వెంకటేశ్ తెలిపారు.
రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులు తిరుపతయ్య, మల్లేశ్ విద్యార్థులను అభినందించారు.
Comments
Loading comments...

