Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 10, 2026 4:07 PM శ్రీకాకుళంGeneral
రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు - Udayam
రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారని హెచ్ఎం రూపవతి తెలిపారు. గురువారం నరసన్నపేట పీఎం శ్రీ పాఠశాలలో పోటీలకు ఎంపికైన విద్యార్థులు ఎం.రాజేశ్వరి, నిహారిక, పి.రోహిత్ లకు అభినందించారు. ఈ పోటీలు రేపటి నుంచి 13వ తేదీ వరకు విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగే పోటీలకు హాజరవుతారని ఆమె తెలియజేశారు. ఉపాధ్యాయులు విజయంతో రావాలని ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...