వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో అక్టోబర్ 11, 12 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల అత్యాపత్య టోర్నమెంట్లో సంగారెడ్డి జిల్లా జట్లు పతకాలు సాధించాయి. పురుషుల జట్టు కాంస్య పతకం, మహిళల జట్టు రజత పతకం గెలుచుకున్నాయి.
రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన రెండు జట్ల ఆటగాళ్లను సంగారెడ్డి జిల్లా అత్యాపత్య ప్రతినిధులు అభినందించారు.
Comments
Loading comments...

