వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ఛాంపియన్‌షిప్ అండర్-23 షటిల్ బ్యాడ్మింటన్‌లో నరసరావుపేట ఎం.ఏ.ఎం ఫార్మసీ కళాశాల విద్యార్థులు పీ. యామిని, రమ్యల జోడీ ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.
ఈ నెల 19న తిరుపతిలో జరిగే పోటీల్లో వారు పాల్గొననున్నారు. విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.
Comments
Loading comments...

