వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూర పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలకు చెందిన షేక్ సమీర్, సంహిత్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రాజీమంజిషా, పీడీ సంగీతరావు, ఉపాధ్యాయులు విద్యార్థులను శాలువాలతో సత్కరించి, మిఠాయిలు తినిపించి అభినందించారు.
గ్రామీణ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.
Comments
Loading comments...

