వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్పూర్ పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన యోగా పోటీల్లో 9వ తరగతి విద్యార్థిని సోని బంగారు పతకం సాధించి సిద్దిపేట పోటీలకు ఎంపికైంది.
లాంగ్‌జంప్‌లో 7వ తరగతి విద్యార్థి రాథోడ్ లక్ష్మణ్ ప్రతిభ కనబరిచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. విద్యార్థులను అధికారులు, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Loading comments...

