Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి పోలీస్ మీట్‌లో కానిస్టేబుల్ సదాశివరావుకు స్వర్ణం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 7:39 PM గుంటూరుGeneral
రాష్ట్రస్థాయి పోలీస్ మీట్‌లో కానిస్టేబుల్ సదాశివరావుకు స్వర్ణం - Udayam
అమరావతిలో జరిగిన ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ టేబుల్ టెన్నిస్‌లో తాడేపల్లి ట్రాఫిక్ కానిస్టేబుల్ సదాశివరావు ఒక స్వర్ణంతో పాటు రెండు రజత పతకాలు సాధించారు. గుంటూరు రేంజ్ తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రథమ స్థానంలో నిలిచిన ఆయనకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పతకాలు అందజేసి అభినందించారు.

Comments

G
Loading comments...