Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి కబడ్డీకి చంద్రతేజ ఎంపిక

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 2:32 PM సూర్యాపేటGeneral
రాష్ట్రస్థాయి కబడ్డీకి చంద్రతేజ ఎంపిక - Udayam
ఐడియల్‌ స్కూల్‌ విద్యార్థిని చంద్రతేజ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ బాలికల కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 1 నుంచి 4 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న 36వ సబ్‌జూనియర్‌ పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో కరస్పాండెంట్‌ ఎస్వీ రమణకుమార్‌ మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.

Comments

G
Loading comments...