Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటిన దివ్య

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 9:23 PM శ్రీకాకుళంGeneral
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటిన దివ్య - Udayam
​రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో నరసన్నపేట చెందిన కోల దివ్య తన ప్రతిభ చాటింది. తిరుపతిలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్ షిప్ కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొని రన్నర్స్ గా విజయం సాధించారు. ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా మెమెంటో పొందారు. దివ్యను కళాశాల డైరెక్టర్ సీహెచ్ దుర్గాప్రసాద్, ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు మంగళవారం అభినందించారు.

Comments

G
Loading comments...