వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రి మోడల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న వరుణ్ తేజ్ అండర్-14 బాస్కెట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. నిర్మల్‌లో నిర్వహించిన జోనల్ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ సారా తస్నీమ్ తెలిపారు.
ఈ నెల 13న కరీంనగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వరుణ్ తేజ్ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

