Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి అవార్డును స్వీకరించిన రాజన్న

Follow Udayam on Google
p.g.murthy Sep 05, 2026 3:40 PM మంచిర్యాలGeneral
రాష్ట్రస్థాయి అవార్డును స్వీకరించిన రాజన్న - Udayam
జన్నారం మండలంలోని కిస్టాపూర్ జడ్పీ పాఠశాల హెచ్ఎం గుండా రాజన్న రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ అవార్డును స్వీకరించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారుల చేతులు మీదుగా అవార్డును అందుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపు, పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు, ఎక్కువగా జాతీయ స్కాలర్షిప్ లు రావడంతో రాజన్నకు అవార్డు వచ్చింది.

Comments

G
Loading comments...