Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బడా గణేశ్ శోభాయత్ర.. బాలాపూర్‌లో లడ్డూ వేలం

Follow Udayam on Google
Girish Bidkar Sep 25, 2026 9:56 AM జాతీయంతెలంగాణ
బడా గణేశ్ శోభాయత్ర.. బాలాపూర్‌లో లడ్డూ వేలం - Udayam
సామూహిక గణేశ్ నిమజ్జనాలతో హైదరాబాద్‌లో సందడి నెలకొననుంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు ప్రధాన చెరువుల్లో అధికారులు నిమజ్జన ఏర్పాట్లు చేశారు. ఉదయం 6గంటలకు ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ఉదయం 9.30 గంటలకు ముగిసిన అనంతరం శోభాయాత్ర కొనసాగనుంది.

Comments

G
Loading comments...