Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఇందూరు వినాయకుడి శోభాయాత్ర

Follow Udayam on Google
Raju Sep 25, 2026 5:38 PM నిజామాబాద్తెలంగాణ
రాష్ట్ర రాజధాని తర్వాత ఇందూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతోందని, ఎంతో ఘన చరిత్ర ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ దుబ్బ చౌరస్తాలో శుక్రవారం రథయాత్రను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపు మేరకు ఇందూరులో వినాయకుడి రథయాత్ర ప్రారంభించారని గుర్తు చేశారు.

Comments

G
Loading comments...