Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో సంక్షేమం కేవలం కాగితాలకే పరిమితమైంది: రామచందర్ రావు

Follow Udayam on Google
anji kummari Aug 29, 2026 6:33 PM మహబూబ్‌నగర్General
రాష్ట్రంలో సంక్షేమం కేవలం కాగితాలకే పరిమితమైంది: రామచందర్ రావు - Udayam
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి ముస్లింలు, క్రిస్టియన్లు దూరమవుతున్న ప్రతిసారీ బీజేపీపై 'మతతత్వ పార్టీ' అంటూ విషప్రచారం చేస్తున్నారని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రం గుర్తించిన జైన్, సిక్కు, పార్శీలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా గుర్తించకపోవడం శోచనీయం అన్నారు.

Comments

G
Loading comments...