Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో 'చోటా హిట్లర్' పాలన నడుస్తోందని ధ్వజం

Follow Udayam on Google
anji kummari Sep 07, 2026 1:53 PM మహబూబ్‌నగర్General
రాష్ట్రంలో 'చోటా హిట్లర్' పాలన నడుస్తోందని ధ్వజం - Udayam
ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావుని అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గపు చర్య అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తూ, నిరంకుశ, నిర్బంధ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...