వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో సంక్షేమం , అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. శనివారం విజయనగరంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..
దేశంలో అత్యధికంగా రూ.4 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మనదని , తల్లికి వందనం , స్త్రీ శక్తి , దీపం పథకం, మత్స్యకార భరోసా, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
Comments
Loading comments...

