Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో అభివృద్ధి , సంక్షేమం పరుగులు తీస్తుంది - మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 11, 2026 8:59 PM విజయనగరంGeneral
రాష్ట్రంలో అభివృద్ధి , సంక్షేమం పరుగులు తీస్తుంది - మాజీ ఎమ్మెల్యే - Udayam
ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు తీస్తుందని మాజీ ఎమ్మెల్యే గద్దె బాబారావు అన్నారు.మంగళవారం చీపురుపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలవరం, అమరావతి పనులు త్వరితగతిన ముందుకు సాగుతున్నాయన్నారు. ఈ క్రెడిట్‌లో లోకేష్‌కు కూడా భాగస్వామ్యం ఉందని తెలిపారు. చంద్రబాబు శ్రమను అందరూ అనుభవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...