Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో 78 బ్యాంకులు లేని ఊళ్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 6:38 AM అమరావతిGeneral
రాష్ట్రంలో 78 బ్యాంకులు లేని ఊళ్లు - Udayam
రాష్ట్రంలో ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ, ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకులు లేని గ్రామాలు ఇంకా 78 ఉన్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సత్వర ఆర్థిక సేవలు మరియు బ్యాంకింగ్ సౌకర్యాలను పూర్తిస్థాయిలో చేరువ చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు వేగవంతం చేస్తోంది.

Comments

G
Loading comments...