వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 600 మందికి పైగా అన్నదాతలు చనిపోయారు అటుపైన ప్రకృతి వైపరీత్యాలు మరొక ప్రక్క రైతు పండించే ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధరలు లభించడం లేదు
సకాలంలో పంట పెట్టుబడులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఉత్తరాంధ్ర రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపకులు& కన్వీనర్ డిమాండ్ చేస్తున్నారు
Comments
Loading comments...

