Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రీయ సేవికా సమితి కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ

Follow Udayam on Google
anji kummari Aug 13, 2026 6:42 PM మహబూబ్‌నగర్General
రాష్ట్రీయ సేవికా సమితి కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ - Udayam
సాబర్కాంత లోక్‌సభ సభ్యురాలు శోభనాబెన్ మహేంద్రసింగ్ బారైయ వారి డిల్లీ నివాసంలో జరిగిన రాష్ట్రీయ సేవికా సమితి కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళల్లో జాతీయతా భావాన్ని పెంపొందించడంలో రాష్ట్రీయ సేవికా సమితి చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...