Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు మదనపల్లి MPPS HM

Follow Udayam on Google
raju Sep 03, 2026 11:28 PM నిజామాబాద్General
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు మదనపల్లి MPPS HM - Udayam
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2026కు నిజామాబాద్ లోని గంగస్థాన్ ఫేజ్-2కు చెందిన మూల నారాయణ రెడ్డి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన మాక్లూర్ మండలం మదనపల్లి MPPS HMగా పని చేస్తున్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం రాష్ట్ర అవార్డులు ఇస్తోంది. 2026 సంవత్సరానికి వివిధ విభాగాల అధిపతులు పంపిన మొత్తం ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీలు పరిశీలించి 123 మందిని ఎంపిక చేశారు.

Comments

G
Loading comments...