వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకులో ఈ నెల 12, 13 వ తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన జోగారావు పాల్గొని నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించారు.
ఆయన 200మీ రన్నింగ్, హై జంప్, త్రిపుల్ జంప్, 4×100 రిలేలో గోల్డ్ మెడల్స్ దక్కించుకున్నారు. గతంలో కూడా పలు పతకాలు సాధించానని మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు ఆయన అభినందించారు.
Comments
Loading comments...

