వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ: మండలంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి ఆర్.సాయిచరణ్ రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. నల్గొండ జిల్లాలో త్వరలో జరిగే పోటీల్లో పాల్గొననున్నాడు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఈ.నవీన్‌కుమార్, పీఈటీ మహమ్మద్ షోయబ్, కోఆర్డినేటర్ అబ్దుల్ ముజాహిద్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి షేక్ కలీమ్ తదితరులు సాయిచరణ్‌ను అభినందించారు.
Comments
Loading comments...

