వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, రచనలు, పరిశోధనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

