Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చల్ల జగదీష్

Follow Udayam on Google
RAGHU Aug 24, 2026 9:14 AM శ్రీకాకుళంGeneral
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చల్ల జగదీష్ - Udayam
అనంతపురం జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర మాస్టర్‌ అథ్లెటిక్స్‌ జనరల్‌ బాడీ సమావేశం, ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన చల్ల జగదీష్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. క్రీడల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తించిన సభ్యులు ఈ బాధ్యతను అప్పగించారు. జగదీష్‌ ఎన్నిక పట్ల జిల్లా మాస్టర్‌ అథ్లెటిక్స్‌ సభ్యులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...