వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం నుండి ఉపకార వేతనాల నిధులు విడుదల కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం రోజు నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేద బీసీ విద్యార్థులకు సంబంధించి న్యాయం చేయాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

