Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు బకాయి ఉపకార వేతనాలు విడుదల చేయాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 09, 2026 2:45 PM నిర్మల్General
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు బకాయి ఉపకార వేతనాలు విడుదల చేయాలి - Udayam
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు బకాయి పడిన పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బుధవారం జిల్లా కేంద్రం లోని వశిష్ఠ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బకాయిల విడుదల కోరుతూ తెలంగాణ ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం (TPDMA) చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా నల్ల బ్యాడ్జీ లను ధరించి మానవహారం నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...