Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ఆటో, మోటార్ డ్రైవర్లకు సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 20, 2026 6:28 PM విశాఖపట్నంGeneral
రాష్ట్ర ప్రభుత్వం ఆటో, మోటార్ డ్రైవర్లకు సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయాలి - Udayam
ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి ) రాష్ట్ర 4 వ మహాసభలు ఈరోజు, రేపు విశాఖ జరుగుతున్నాయి. మహాసభల సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది. బహిరంగ సభలో రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుండి ఆటో డ్రైవర్స్ మోటార్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...