వార్తలకు తిరిగి వెళ్లండి

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడం ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు నాయుడి అభిమానానికి నిదర్శనమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈవో కే.శిరీష అర్చకులతో కలిసి సిరిమానోత్సవ ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి సూచించారు.
Comments
Loading comments...

