వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్లో నేడు, రేపు జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగవ మహాసభలకు ఏఐటీయూసీ జిల్లా నాయకులు సభకు బయలుదేరారు.
కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఆ సమస్యల పరిష్కార సాధనకై ఈ మహాసభలు ఉండబోతున్నాయని సమస్యలను మహాసభలలో చర్చించి వాటి పరిష్కార మార్గాన్ని ఉద్యమ రూపంలో కార్యచరణ పెట్టి మూడేళ్ల భవిష్యత్తులో ఉద్యమ కార్యచరణ ప్రకటించనున్నారు.
Comments
Loading comments...

