వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఫిష్ క్యాంటీన్‌ను మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించారు. నాణ్యమైన చేపల ఆహారాన్ని ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అన్నారు.
క్యాంటీన్‌లో అందుబాటులో ఉన్న మెనూ, చేపల వంటకాల గురించి వివరాలు అడిగి తెలుసుకన్నారు. ఫిష్ క్యాంటీన్ సేవలను మరింత మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

