వార్తలకు తిరిగి వెళ్లండి

STU పత్తికొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. 12-09-2026 ఉదయం 9:30 గంటలకు శాంతి టాలెంట్ స్కూల్, పోస్టాఫీసు దగ్గర, పత్తికొండలో జరుగుతుంది. మండల అధ్యక్షులు ఆవుల నాగరాజు, ప్రధాన కార్యదర్శి M. మారుతి, ఆర్థిక కార్యదర్శి M. వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ఉపాధ్యాయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విందు 1-00 PM ఉంటుంది.
Comments
Loading comments...

