Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాసాభాషగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

Super Admin Jul 25, 2026 2:17 PM చిత్తూరుabout 2 hours ago
రాసాభాషగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం - Udayam Digital
చిత్తూరు జిల్లా పరిషత్ చివరి సర్వసభ సమావేశం జరిగింది. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్ కుమార్ , జడ్పీ సీఈఓ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సచివాలయ వ్యవస్థ ఎందుకు పనికి రాకుండా ఇస్తా రాజ్యాంగ నిర్మించాలని చెప్పడంతో వైసిపి జడ్పిటిసిలు అడ్డుకున్నారు దీంతో గంతలగోల పరిస్థితి నెలకొంది.

Comments

G
Loading comments...