వార్తలకు తిరిగి వెళ్లండి

రాపూరు సిద్దలయ్య సెంటర్‌లో పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ తిరుమలరావు ప్రజల సమస్యలు తెలుసుకుని శాంతిభద్రతలపై అవగాహన కల్పించారు.
యువత గంజాయి, మద్యం, చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెల్మెట్ ధరించి, ర్యాష్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు.
Comments
Loading comments...

