Udayam Digital
Menu

‘రాపో23’లో వీరాగా రామ్‌ పోతినేని

Rudhira Nov 20, 2026 11:09 AM జాతీయంవినోదం
‘రాపో23’లో వీరాగా రామ్‌ పోతినేని - Udayam Digital
రామ్‌ పోతినేని హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాపో23’ సినిమా ప్రీ లుక్‌ విడుదలైంది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా గన్‌, టెడ్డీ బేర్‌ పట్టుకున్న రామ్‌ లుక్‌ను చిత్రబృందం పంచుకుంది. ఇందులో ఆయన వీరా పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సంయుక్త కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నారు.

Comments

G
Loading comments...