Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాపిడ్ టెస్ట్‌లో పాజిటివ్ కేసు నమోదు గంజాయిపై పెందుర్తి పోలీసులు నిఘా

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 25, 2026 7:28 PM విశాఖపట్నంGeneral
రాపిడ్ టెస్ట్‌లో పాజిటివ్ కేసు నమోదు గంజాయిపై పెందుర్తి పోలీసులు నిఘా - Udayam
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, వారిపై చట్టప్రకారం కేసు నమోదు చేశారు. పెందుర్తి సీఐ గారి సూచనల మేరకు, ఎస్‌ఐ సిబ్బందితో కలిసి సాయంత్రం బ్యాంకు కాలనీ చెరువు సమీపంలో గస్తీ నిర్వహిస్తుండగా, ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పొగ సేవిస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు.

Comments

G
Loading comments...