వార్తలకు తిరిగి వెళ్లండి

మందస జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కుప్పాయి గోపాలరావు అధ్యక్షతన ఆదివారం పంచాయతీ ఇన్‌చార్జ్‌ల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి సఖ్యత, సర్పంచ్–వార్డు సభ్యుల నామినేషన్లపై చర్చించారు.
జనసేనకు కేటాయించిన స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. నియోజకవర్గ పిఓసి వి. దుర్గారావు మాట్లాడుతూ రానున్న జనసేన అధ్యక్షుడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

