వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన హెచ్చరికల నేపథ్యంలో రానున్న మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్.కోట మండలం వినాయకపల్లి పంచాయతీ ఇన్‌ఛార్ట్ కార్యదర్శి సీహెచ్ రవికుమార్ సూచించారు.
ఈ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ కాచి వడపోసిన నీరు తాగాలని తెలిపారు. వేడి ఆహార పదార్థాలు మాత్రమే తినాలని సూచించారు. ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలన్నారు. సాధ్యమైనంతవరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.
Comments
Loading comments...

