వార్తలకు తిరిగి వెళ్లండి
నర్సాపూర్ జి మండలం రాంపూర్ గ్రామంలో మంగళవారం దోమల నివారణ మందు పిచికారీ కార్యక్రమం చేపట్టారు.
వర్షాకాలం దృష్ట్యా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. సిబ్బంది ప్రతి వీధిలో, మురుగు కాలువల వెంట మందు పిచికారీ చేయగా, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

